తెలంగాణ స్టేట్ చెస్ విన్నర్లు కీర్తి, శరణ్య
తెలంగాణ రాష్ట్ర మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో గంటా కీర్తి, గాదె శరణ్య ఉమ్మడి విజేతలుగానిలిచారు. హైదరాబాద్ బోట్ క్లబ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆఖరి రౌండ్, బ్లిట్జ్ టైబ్రేకర్ ముగిసే సమయానికి ఇద్దరూ 5.5 పాయింట్లతో సమంగా నిలిచి ట్రోఫీని పంచుకున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో గంటా కీర్తి, గాదె శరణ్య ఉమ్మడి విజేతలుగానిలిచారు. హైదరాబాద్ బోట్ క్లబ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆఖరి రౌండ్, బ్లిట్జ్ టైబ్రేకర్ ముగిసే సమయానికి ఇద్దరూ 5.5 పాయింట్లతో సమంగా నిలిచి ట్రోఫీని పంచుకున్నారు.
జి.సాహిత్య మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా, భరత్‌కోటి స్నేహ నాలుగో స్థానం అందుకుంది. విజేతలకు హైదరాబాద్ బోట్ క్లబ్ కార్యదర్శి టి. అమరేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బి. మురళీధర్ రెడ్డి, రాష్ట్ర చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి జయచంద్ర, కేఎస్ ప్రసాద్ బహుమతులు అందజేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

