హైదరాబాద్, నవంబర్ 1: హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ.. గడిచిన నెలలో రూ.442 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు వెల్లడించింది. ఈ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మైనింగ్ డివిజన్ నుంచి లభించినట్లు తెలిపింది. వీటిలో అంతర్జాతీయంగా వచ్చిన ఆర్డర్లను జతపరుచలేదని పేర్కొంది.