బైక్‌వోతో 20వేల మందికి ఉపాధి
- 10వేల స్మార్ట్హబ్ల ఏర్పాటు: కంపెనీ సీవోవో విద్యాసాగర్‌రెడ్డి

రామచంద్రాపురం, డిసెంబర్ 15: దేశవ్యాప్తంగా స్మార్ట్హబ్ల ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని బైక్‌వో సంస్థ కో-ఫౌండర్, సీవోవో విద్యాసాగర్ రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద తన తొలి స్మార్ట్‌హబ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బైక్‌లకు క్షణాల్లో చార్జింగ్, బైక్ సర్వీసింగ్‌లు ఈ స్మార్ట్‌హబ్ కేంద్రంలో చేయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, దీంతో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bikeWo
- bikeWo employed
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

