రాష్ట్రానికి 1.45లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్
రాష్ట్రానికి 1.45లక్షల రెమ్డిసివిర్ వయల్స్ | కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్‌డెసివిర్ టీకా సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ : కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్‌డెసివిర్ టీకా సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు ఎంత మోతాదులు సరఫరా చేయాలో వివరిస్తూ సంబంధిత సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల వారీగా జాబితాను కేంద్రం పంపింది. రెమ్‌డెసివిర్ ఔషధ సంస్థలతో చర్చించిన అనంతరం కేంద్రం తన నిర్ణయం వెలువరించింది. ఈ నెల 16 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. జైడస్ క్యాడిలా 9,82,100 వయల్స్, హెటిరోకు 17,17,050, మైలాన్‌కు 7,28,000, సిప్లాకు 7,32,300, షిన్జిన్/సన్ 3,73,000, జుబిలియంట్ 4,45,700, డాక్టర్ రెడ్డీస్ 3,21,850 కేటాయించింది. తెలంగాణకు 1.45లక్షల డోసులు కేటాయించింది. ఇందులో హెటిరో 86,300 వయల్స్, మైలాన్ 45వేలు, షిన్జిన్/సన్ 2వేలు, జుబిలియంట్ 500, డాక్టర్ రెడ్డీస్ 11,200 వయల్స్ సరఫరా చేయనున్నాయి.
ఇవి కూడా చదవండి..
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మణిపూర్‌లో 24 గంటల కర్ఫ్యూ
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
కడప జిల్లాలో పేలుడు.. తొమ్మిది మంది కూలీల దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

