Tokyo Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభం
మెగా స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తున్న 32వ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ మొదలైంది. జపాన్ చక్రవర్తి నరుహిటో ఈ గేమ్స్‌ను ప్రారంభించారు.

Tokyo Olympics | టోక్యో ఒలింపిక్స్ సెర్మనీ మొదలైంది. జపాన్ చక్రవర్తి నరుహిటో ఈ గేమ్స్‌ను ప్రారంభించారు. ప్రతిసారి అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలు కరోనా కారణంగా ఈ సారి ప్రేక్షకులు లేకుండానే సింపుల్‌గా నిర్వహిస్తున్నారు.టీమ్స్ పరేడ్‌లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి పరిమితం చేశారు. ఇండియా తరఫున కేవలం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ గేమ్స్‌లో ఇప్పటి వరకూ అత్యధికంగా భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: టోక్యోలో రోడ్లపై బతుకీడుస్తున్న వాళ్లను వెళ్లగొట్టిన నిర్వాహకులు
టోక్యో ఒలింపిక్స్ ఖర్చు ఎంత? జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?
Tokyo Olympics: తమ్ముడి కోసం అన్న త్యాగం.. బాక్సర్ అమిత్ ఇన్స్పైరింగ్ స్టోరీ
టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా.. వీటిలో మెడల్స్ పక్కా
ఆమె ఇప్పటికీ జీవించి ఉన్న ఓల్డెస్ట్ ఒలింపిక్ చాంపియన్.. ఎవరామె? వయసెంత?
రేవతి వీరమణి.. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఈ వీర వనిత స్టోరీ చదివి తీరాల్సిందే!
Tokyo Olympics: చరిత్ర సృష్టించనున్న 12 ఏళ్ల సిరియా ఒలింపియన్
okyo Olympics: ఫిజియో థెరపిస్ట్ కావాలని అడగడం కూడా నేరమేనా?: వినేష్ పోగాట్
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!














