Summer | దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన భానుడి భగభగలకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండలు ఠారెత్తిస్తుండటంతో చాలామంది బయటకు వచ్చినప్పుడు ఇలా గొడుగులు తెచ్చుకుంటున్నారు. లేదంటే దుప్పట్టా చాటున ఉపశమనం పొందుతున్నారు. మరికొందరు ఉక్కపోత పెరిగిపోవడంతో జలక్రీడలు ఆడుతూ సేదతీరుతున్నారు.