Komuravelli Mallanna | కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం భక్తులు ఆలయానికి పోటెత్తారు. లష్కర్ వారం సందర్భంగా సుమారు 30 వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.