Annakut festival | ఐదో రోజుల దీపావళి పండుగ సెలబ్రేషన్స్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శుక్రవారం అన్నకుట్ ఫెస్టివల్ నిర్వహించారు. కోల్‌కతాలోని జగన్నాథ ఆలయంలో ధాన్యాన్ని రాశిగా పోసి బలరామ, సుభద్ర సమేతుడైన జగన్నాథుడికి నైవేద్యం సమర్పించారు.