Christmas celebrations | రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు కన్నుల పండువగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిల వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.