HomeNews-in-picBeautifull Look And Scenario At Mallanna Sagar
నింగి, నీరు వినీలంలా.. పక్షులు విహరించగా..
మల్లన్న సాగర్ తీరాన కనిపించిన అద్భుత దృశ్యమిది. కింద నీరు, పైన ఆకాశం నీలం రంగులో కనువిందు చేస్తుండగా.. అదే సమయంలో అటుగా వచ్చిన పక్షుల గుంపును చూసి వీక్షకులు ప్రకృతిపై మనసు పారేసుకొన్నారు.