Charminar | చాలారోజుల తర్వాత చార్మినార్ సందడిగా మారింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాతనగరంలోని పర్యాటక కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆదివారం సెలవు దినం కావడంతో పాతనగరంలోని మార్కెట్ ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.