ఏకంగా కేంద్ర మంత్రినే కిడ్నాప్ చేయబోయాడు
కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిని కిడ్నాప్ చేయడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. మంత్రి డ్రైవర్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ నిరంజన్ కథనం ప్రకారం మంగళవారం ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న మంత్రిని ఎయిర్‌పోర్టు నుంచి తీసుకురావడానికి నిరంజన్ కారులో బయలుదేరాడు.
లక్నో, జనవరి 18: కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిని కిడ్నాప్ చేయడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. మంత్రి డ్రైవర్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ నిరంజన్ కథనం ప్రకారం మంగళవారం ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న మంత్రిని ఎయిర్‌పోర్టు నుంచి తీసుకురావడానికి నిరంజన్ కారులో బయలుదేరాడు.
ఒక చోట టీ తాగడానికి కారు ఆపగా ఓ యువకుడు కారులోని అంగరక్షకుడిని తోసేసి కారుతో పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే మిగతా భద్రతా సిబ్బంది అడ్డగించి అతడిని పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

