Bluesky | ‘ఎక్స్’కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘బ్లూస్కై’
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' (ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పుట్టుకొచ్చింది. ‘బ్లూస్కై’ పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఈ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు.
Bluesky | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పుట్టుకొచ్చింది. ‘బ్లూస్కై’ పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఈ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు. అకౌంట్ పోర్టబిలిటీ లాంటి వినూత్న ఫీచర్లను ఆఫర్ చేస్తున్న ‘బ్లూస్కై’ ఒక రకంగా ఎక్స్‌కు ప్రతిరూపమే.
దాదాపు ఎక్స్ మాదిరిగానే పనిచేసే ‘బ్లూస్కై’కి సొంత ప్రత్యేకత ఉన్నది. ‘లేబులింగ్ సర్వీస్’ లాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఈ ప్లాట్‌ఫామ్ యోచిస్తున్నది. కంటెంట్‌ను మోడరేట్ చేసేందుకు కస్టమర్లు, సంస్థలు లేబుల్స్‌ను రూపొందించుకునేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

