Explosion | స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు : కార్మికుడి మృతి..పలువురికి గాయాలు
చత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు (Explosion) సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు మరణించాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగిస్తుండగా పేలుడు చోటుచేసుకుంది.
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు (Explosion) సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు మరణించాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగిస్తుండగా పేలుడు చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గాయపడినవారిని భిలాయ్‌లోని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు కారణాలేంటనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనపై ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఇతర వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు చెబుతున్నారు.
Read More :
Earthquake | చైనాలో భారీ భూకంపం.. నేలమట్టమైన 74 ఇండ్లు, 10 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Explosion
- Steel Factory
- worker
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

