Home
National
We Will Not Permit Experiments On Patients Says Bombay Hc On Centres Faulty Ventilators
ఆ వెంటిలేటర్లతో రోగి మరణిస్తే కేంద్రానిదే బాధ్యత

- పీఎం కేర్ నిధులతో కొనుగోలు చేసిన వాటిపై బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబై, జూన్ 3: పీఎం కేర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన వెంటిలేటర్లు పనిచేయకుండా ఎవరైనా కరోనా రోగి మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. పీఎం కేర్ నిధుల ద్వారా గుజరాత్ నుంచి కొనుగోలు చేసి తమకు పంపిన వెంటలేటర్లలో కొన్ని పనిచేయడం లేదని, వాటికి రిపేర్లు చేసినా అదే పరిస్థితి ఎదురవుతున్నదని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. ‘లోపభూయిష్టమైన వెంటిలేటర్లను ఉపయోగించడం వల్ల కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా వారి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలి. ఒకవేళ ఇలాంటి వెంటిలేటర్ల వల్ల రోగి మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదే’ అని ధర్మాసనం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bombay HC
- Centre’s
- Ventilators
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

