Akbaruddin Owaisi: ఈ దేశాన్ని అలంకరించాం.. చొరబాటుదారులం కాదు: అక్బరుద్దీన్ ఓవైసీ
Akbaruddin Owaisi: ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని, తామేమీ చొరబాటుదారులం కాదు అని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాము చెందుతామని, ఇది తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని తెలిపారు.
హైదరాబాద్: ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) కౌంటర్ ఇచ్చారు. తాము చొరబాటుదారులమని, ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోదీ విమర్శిస్తున్నారని, కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఎంత మంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉండడం కాదు, వాజ్పేయికి ఏడు మంది సోదరసోదరీమణులు ఉన్నారని, యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నారని, అమిత్ షా ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీకి ఆరు మంది సోదరులు ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాజ్ మహల్, ఖుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, జామా మసీదు, చార్మినార్ ఇచ్చామని, ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని, తామేమీ చొరబాటుదారులం కాదు అని అన్నారు. ఈ దేశానికి తాము చెందుతామని, ఇది తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని అక్బరుద్దీన్ తెలిపారు.
#WATCH | Hyderabad, Telangana: AIMIM leader Akbaruddin Owaisi addressed a public meeting and said, “Are we (Muslims) infiltrators and people with many children?… Do you know how many siblings Atal Bihari Vajpayee had… Muslims are the people having many children and Vajpayee… pic.twitter.com/2Aziq4QUrB
— ANI (@ANI) April 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

