Manipur | ఎన్పీపీతో పొత్తు వుండదు: సీఎం బీరేన్ సింగ్
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్కు అందజేసినట్లు ఆయన ప్రకటించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ బీరేన్ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు. దీంతో బీరేన్ సింగ్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. ‘సీఎం పదవికి రాజీనామా చేశాను. గవర్నర్కు సమర్పించా. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నన్ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగమన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాలం మార్చి 19 వరకూ ఉంది. ఆ తర్వాతే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం వుంటుందని భావిస్తున్నా’ అని బీరేన్ సింగ్ ప్రకటించారు.
మణిపూర్ పొత్తులపై సీఎం బీరేన్ సింగ్ కీలక ప్రకటన చేవారు. ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) తో తాము పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఎన్పీఎఫ్ (నాగా పీపుల్స్ ఫ్రంట్)కి సంబంధించిన నేతలు, ఇతర స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటుపై తమను సంప్రదించారని ఆయన వెల్లడించారు. కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని బీరేన్ సింగ్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

