సీఎం ఇంటి దగ్గర కలుషిత నీటి సరఫరా.. జైపూర్‌లో వందలాది మందికి అస్వస్థత
నల్లాల్లో వచ్చిన కలుషిత నీరు తాగి వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.
జైపూర్, ఏప్రిల్ 4: నల్లాల్లో వచ్చిన కలుషిత నీరు తాగి వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కేవలం ఏడు నిముషాల దూరంలో ఉన్న సుశీల్పురలో చాలా రోజులుగా మురికినీరే వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
లీకైన నల్లా పైపుల్లో మురికి నీరు కలిసిపోవడంతో కొన్ని రోజులుగా పసుపు, నలుపు రంగులో దుర్వాసనతో కూడిన నీరు వస్తున్నదని, ఇది తాగి వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని స్థానికులు తెలిపారు. కడుపునొప్పి, విరోచనాలు, వాంతులు, జ్వరం లక్షణాలతో పలువురు దవాఖానల పాలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

