Train derail | పట్టాలు తప్పిన కన్నూర్-అలప్పుజ ఎక్స్ప్రెస్ రైలు.. Video
Train derail | కేరళలో కన్నూర్-అలప్పుజ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున కన్నూర్ యార్డులో షంటింగ్ (shunting) ప్రాసెస్ (రైలు దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Train derail: కేరళలో కన్నూర్-అలప్పుజ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున కన్నూర్ యార్డులో షంటింగ్ (shunting) ప్రాసెస్ (రైలు దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి.
దాంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలును పంపించారు. ఈ ఘటన కారణంగా రైలు సుమారుగా గంటన్నర ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 5.10 గంటలకు కన్నూరు నుంచి బయలుదేరాల్సిన రైలు.. 6.43 గంటలకు బయలుదేరింది.
#WATCH | Kerala: Coaches of Kannur-Alappuzha (16308) Executive express derailed during the shunting process at Kannur yard. The train was supposed to depart from Kannur at 5:10 AM today, but due to the derailment, it departed at 6:43 AM. The derailed coaches were disconnected… pic.twitter.com/SsIIP9c9cA
— ANI (@ANI) January 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

