Lok Sabha elections | తిరుచిరాపల్లిలో కూరగాయలు అమ్మిన అన్నాడీఎంకే అభ్యర్థి.. Video
Lok Sabha elections | దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ మొదలు.. జూన్ 1న తుది విడత పోలింగ్ వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి, రెండో విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ షురువైంది.
Lok Sabha elections : దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ మొదలు.. జూన్ 1న తుది విడత పోలింగ్ వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి, రెండో విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ షురువైంది. ఈ క్రమంలో తొలి రెండు విడతల ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు.
తిరుచ్చి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని తిరుచిరాపల్లిలో ప్రతిపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి పీ కరుప్పయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుచిరాపల్లిలోని ఓ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిశారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వారిని కోరారు. అనంతరం ఓ తోపుడు బండి దగ్గర ఆయన కూరగాయలు, ఆకూకూరలు అమ్మారు. కరుప్పయ్య కూరగాయలు అమ్మిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Tamil Nadu: AIADMK Trichy Lok Sabha constituency candidate from Tiruchirappalli P Karuppaiah holds campaign in Tiruchirappalli.
During his campaign, he interacted with the vegetable sellers and also sold vegetables. pic.twitter.com/pKP24drmce
— ANI (@ANI) April 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

