Vikramarkudu 4K | జక్కన్న విక్రమార్కుడు రీరిలీజ్ టైం.. రవితేజ కటౌట్ అదిరిందంతే
Vikramarkudu 4K | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది విక్రమార్కుడు (Vikramarkudu). స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం Vikramarkudu 4K వెర్షన్లో జులై 27న గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోంది.
Vikramarkudu 4K | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన విక్రమార్కుడు (Vikramarkudu) ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది విక్రమార్కుడు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం Vikramarkudu 4K వెర్షన్లో జులై 27న గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. రవితేజ ఇందులో విక్రమ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు పాత్రల్లో నటించాడని తెలిసిందే. అత్తిలి సత్తిబాబు అలియాస్ విక్రమ్ రాథోడ్ పాత్రలో రవితేజ చేసే కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. 50 అడుగుల రవితేజ కటౌట్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ విలన్‌గా నటించగా.. రాజీవ్ కనకాల, రుతిక, ఛత్రపతి శేఖర్, బ్రహ్మానందం, అనుష్కా శెట్టి, రఘుబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ రాబోతుందని.. పాపులర్ రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ప్రస్తుతం స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నాడని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీక్వెల్‌ను జక్కన్న కాకుండా మరో డైరెక్టర్ తెరకెక్కిస్తాడని తెలుస్తోండగా.. ఇంతకీ ఆ క్రేజీ ఆఫర్ కొట్టేసేది ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Aa cutout chudandayya🔥🔥🔥🔥#Vikramarkudu4k #MrBachchan #Raviteja pic.twitter.com/B3GU23CEYH
— 𝑺𝒂𝒓𝒓𝒂𝑺𝒂𝒓𝒂𝒂𝑺𝒖𝒍𝒂𝒎🦅🌶️ (@rvdrarm) July 26, 2024
Read Also :
SK23 | మురుగదాస్-శివకార్తికేయన్ ఎస్కే 23 టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్‌లో కాసర్ల శ్యామ్ పాట.. హైప్ క్రియేట్ చేస్తున్న ఎస్ థమన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

