Viral Video | వందేండ్ల నాటి వైన్‌ను ఓపెన్ చేశాడు..!
Viral Video : వైన్ విషయంలో అది ఎంత పురాతనమైనదయితే అంత టేస్ట్ అని చెబుతుంటారు. వైన్ ఎంత మంచిదనేది దాని ఏజ్‌పై ఆధారపడి ఉంటుందని అంటారు.
Viral Video : వైన్ విషయంలో అది ఎంత పురాతనమైనదయితే అంత టేస్ట్ అని చెబుతుంటారు. వైన్ ఎంత మంచిదనేది దాని ఏజ్‌పై ఆధారపడి ఉంటుందని అంటారు. ఇక వందేండ్ల నాటి వైన్ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శతాబ్ధ కాలానికి చెందిన ఓ వైన్ బ్యారెల్‌ను ఓపెన్ చేసే వీడియోను ఇండియన్ఫుడీరాక్స్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వీడియోలో తొలుత ఓ వ్యక్తి పదునైన కత్తి లాంటి టూల్‌తో బ్యారెల్ కవర్‌ను తొలగించడం కనిపిస్తుంది. ఆకులతో చుట్టిన బ్యారెల్ మౌత్‌ను సదరు వ్యక్తి తొలగిస్తాడు. ఈ వీడియో ఇంటర్నెట్ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.06 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
ఇది వందేండ్ల నాటి వైన్ అని అతడికి ఎలా తెలుసని ఓ యూజర్ ప్రశ్నించగా, ఓ సిప్ మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళుతుందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. లోపల జీరో ఎయిర్‌తో సీల్ వేశారంటే 100 ఏండ్ల తర్వాత కూడా మీరు వైన్ తాగొచ్చని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Cat Meat | హృదయవిదారకం.. ఆకలితో పిల్లి మాంసాన్ని పీక్కుతిన్న యువకుడు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

