Home
National
Vehicles Purchased Under Nirbhaya Fund Used For Protecting Shinde Legislators Read More At Https Www Deccanherald Com National West Vehicles Purchased Under Nirbhaya Fund Used For Protecting Shind
షిండే వర్గానికి ఎస్కార్టుగా ‘నిర్భయ’ వాహనాలు
నిర్భయ ఫండ్ కింద మహారాష్ట్రలోని ముంబై పోలీసులు కొనుగోలు చేసిన వాహనాలు దుర్వినియోగం అవుతున్నాయి.
ముంబై, డిసెంబర్ 11: నిర్భయ ఫండ్ కింద మహారాష్ట్రలోని ముంబై పోలీసులు కొనుగోలు చేసిన వాహనాలు దుర్వినియోగం అవుతున్నాయి. మహిళ రక్షణ కోసం, వారిపై నేరాలను అరికట్టేందుకు వినియోగించాల్సిన వాహనాలు.. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ బండ్లుగా మారాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 30కి పైగా బొలెరో వాహనాలను వారికి వై ప్లస్ భద్రత ఇచ్చేందుకు వినియోగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. దీని వల్ల నగరంలోని పోలీసుస్టేషన్ల పరిధిలో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌కు సరిపడా వాహనాలు ఉండట్లేదు. మహిళల రక్షణ కంటే అధికార ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత, ఎస్కార్ట్ ముఖ్యమా? అని ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ ప్రశ్నించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

