9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుకే: గడ్కరీ
దేశంలో సుమారు 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుగా మారనున్నాయి. ఇటీవల చేసిన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లకు చెందిన వాహనాలను
- ఏప్రిల్ 1 నుంచి అమలు
న్యూఢిల్లీ, జనవరి 30: దేశంలో సుమారు 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుగా మారనున్నాయి. ఇటీవల చేసిన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లకు చెందిన వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వెల్లడించారు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- April
- nithin gadkari
- scrap
- Vehicle
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

