పట్నాలో కూరగాయల వ్యాపారి కూతురిపై కాల్పులు..
Patna | బీహార్‌లోని పట్నాలో (Patna) దారుణం చోటుచేసుకుంది. పట్నాలోని సిపారా ప్రాంతంలో ఓ కూరగాయల వ్యాపారి కూతురిని ఓ యువకుడు తుపాకీతో కాల్చాడు.
పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. పట్నాలోని సిపారా ప్రాంతంలో ఓ కూరగాయల వ్యాపారి కూతురిని ఓ యువకుడు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. యువతి వీధిలోనుంచి వస్తుండగా ఓ యువకుడు ఆమెను దాటుకుని వచ్చి కొద్ది దూరంలో నిల్చున్నాడు. ఆమె అతడిని దాటి వెళ్లిన తర్వాత.. అప్పటికే తనతో తెచ్చుకున్న తుపాకీని సంచిలోనుంచి తీసి ఆమె మెడపై కాల్చాడు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ యువతి చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడించారు. యువకుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇదంతా ఓ ఇంటికి ఉన్న కెమెరాలో రికార్డయింది.
Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police
(Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1
— ANI (@ANI) August 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

