ఉద్యోగార్థుల కోసం యూపీఎస్సీ మొబైల్ యాప్
ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కొత్త మొబైల్ అప్లికేషన్‌ను గురువారం ప్రారంభించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కొత్త మొబైల్ అప్లికేషన్‌ను గురువారం ప్రారంభించింది. తమ అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో ఈ విషయాన్ని వెల్లడించింది. పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు ఒక్క క్లిక్‌తో సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. మొబైల్ ద్వారా అప్లికేషన్ ఫారాలను నింపడానికి ఈ యాప్ ఉపయోగపడదు.. కానీ, ఆండ్రాయిడ్ యాప్ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

