రికార్డుకి యూపీఐ లావాదేవీలు
యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.28.33 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అలాగే సంఖ్యపరంగా చూస్తే 21.70 బిలియన్లుగా నమోదయ్యాయయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.28.33 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అలాగే సంఖ్యపరంగా చూస్తే 21.70 బిలియన్లుగా నమోదయ్యాయయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) వెల్లడించింది. డిసెంబర్ నెలలో నమోదైన రూ.27.97 లక్షల కోట్ల కంటే ఇది 21 శాతం వరకు అధికం. సరాసరిగా రోజుకు 700 మిలియన్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.91,033 కోట్లుగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

