యూపీ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాసలీలలు!
లక్నో, ఆగస్టు 22: ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే ఇద్దరు మహిళలతో బట్టలు లేకుండా అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై ప్రాంతీయ క్రీడాధికారి అసోసియేషన్ నుంచి నివేదిక కోరుతూ ఓ లేఖ రాశారు. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.
ఇటువంటి ఫొటోల వలన ఉత్తరప్రదేశ్ ఇమేజ్ పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందేశ్వర్ ఫొటోల విషయంపై సీఎం పోర్టల్లో కూడా ఫిర్యాదు నమోదైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి నుంచి నివేదిక కోరారు. లేఖ కాపీని జిల్లా కలెక్టర్కు కూడా పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

