Loksabha Elections 2024 | రిజర్వేషన్ల రద్దుపై ఎస్పీ దుష్ప్రచారంతో ప్రతికూల ఫలితాలు : యూపీ మంత్రి
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడం, యూపీలో సీట్ల సంఖ్య తగ్గడంపై ఆ రాష్ట్ర మంత్రి దయాశంకర్ సింగ్ స్పందించారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడం, యూపీలో సీట్ల సంఖ్య తగ్గడంపై ఆ రాష్ట్ర మంత్రి దయాశంకర్ సింగ్ స్పందించారు. లక్నోలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ దుష్ప్రచారం సాగించిందని అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై ఎస్పీ వదంతులు వ్యాప్తి చేయడంతో యూపీలో ఓటర్లపై అది ప్రభావం చూపిందని మంత్రి వ్యాఖ్యానించారు.
8.5 కిలోల ఉచిత రేషన్ అందిస్తామని ఎస్పీ ఇచ్చిన బూటకపు హామీలు కూడా ప్రజలను తప్పుదారి పట్టించాయని అన్నారు. దీనికి సంబంధించి తాము లోతుగా చర్చిస్తామని, ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకుంటామని చెప్పారు.
Read More :
Medchal | ఫార్మసీలో పని చేస్తూనే గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

