ఎక్కువ మాట్లాడితే జైలుకు పంపుతా
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలోని ఒక గ్రామంలో అధ్వాన్నంగా తయారైన రోడ్డు విషయమై బీజేపీ ఎమ్యెల్యే ఛోటేలాల్ వర్మకు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. బుధవారం ఫతేహాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వర్మతో గ్రామస్తులు తమ గ్రామ రహదారి ఎన్నో ఏండ్లుగా అధ్వాన స్థితిలో ఉందని ఫిర్యాదు చేశారు.
- రోడ్డు సమస్యపై నిలదీసిన గ్రామస్తులపై బీజేపీ ఎమ్మెల్యే జులుం
ఆగ్రా : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలోని ఒక గ్రామంలో అధ్వాన్నంగా తయారైన రోడ్డు విషయమై బీజేపీ ఎమ్యెల్యే ఛోటేలాల్ వర్మకు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. బుధవారం ఫతేహాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వర్మతో గ్రామస్తులు తమ గ్రామ రహదారి ఎన్నో ఏండ్లుగా అధ్వాన స్థితిలో ఉందని ఫిర్యాదు చేశారు.
దీంతో సదరు ఎమ్మెల్యే ఒక గ్రామస్తునితో ‘ఎక్కువ మాట్లాడితే, నిన్ను దారిలోకి తెచ్చేందుకు జైలుకు పంపిస్తా’ అని హెచ్చరించారు. బాధితుడు ‘ఆజ్ తక్’తో మాట్లాడుతూ తాను గ్రామ రహదారి పరిస్థితిపై ఎమ్మెల్యేకు పలుమార్లు లేఖలు రాశానని తెలిపారు. కాగా ఈ ఉదంతంపై ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాను గ్రామానికి పరామర్శకు వెళ్లానని, అయితే అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగిలపై అనుచిత పదజాలం ఉపయోగించారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

