KAAKA | రూమర్స్‌కి చెక్.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘కాక’!
KAAKA On Jan 13 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కాక' (KAAKA).
KAAKA On Jan 13 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాక’ (KAAKA). ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న అన్ని రకాల ఊహాగానాలకు చిత్ర యూనిట్ తాజాగా తెరదించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘనవిజయం తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలాఉంటే, సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు.
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy
— KVN Productions (@KvnProductions) September 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

