న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) అధికారిక ఆధార్ మస్కట్ రూపకల్పన పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో గెలిచిన వారికి రూ.1 బహుమతి అందజేస్తామని ప్రకటించింది.
భారత పౌరులెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని.. ఈ నెల 31లోగా పోటీదారులు తాము రూపొందించిన మస్కట్లను మైగవ్ ప్లాట్ఫారం ద్వారా మాత్రమే పోటీకి పంపాలని తెలిపింది.