International Yoga Day | దేశ వ్యాప్తంగా ప్రముఖుల యోగాసనాలు.. VIDEOS
International Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు.
International Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. భారత్ వ్యాప్తంగా కూడా యోగా డేని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాల్లో యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆయా వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు.
- విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
- ఉధంపూర్‌లో యోగాసనాలు వేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- హర్యాణాలోని ఫరీదాబాద్‌లో యోగా వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- ఇందౌర్‌లో యోగాసనాలు వేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- బెంగళూరులో యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే
- ముంబైలో యోగా డే వేడుకల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- మధురైలో యోగాసనాలు వేసిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి
- ఢిల్లీలోని యమునా నదిలో నిర్వహించిన యోగా వేడుకల్లో విద్యార్థులతో కలిసి పాల్గొన్న సీఎం రేఖా గుప్తా
- పూణెలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ యోగాసనాలు
- కేంద్ర మంత్రి జై శంకర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ ఎంపీ హేమ మాలినీ తదితరులు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు.
#WATCH | Bengaluru, Karnataka | Union Minister Shobha Karandlaje performs #Yoga on the occasion of #InternationalDayofYoga2025. pic.twitter.com/CLcb16oa2Q
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman leads the Yoga session on #InternationalDayofYoga, at Arun Jaitley National Institute of Financial Management in Faridabad, Haryana. pic.twitter.com/oD5mrleIUq
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Uttar Pradesh: BJP MP Hema Malini performs #Yoga in Mathura on the occasion of #InternationalDayofYoga
She says, “Everybody should do yoga. Yoga is important for our lives, and it is very important to keep the body fit. I always do it. I have a slight knee problem, and… pic.twitter.com/xUEIR9LoUG
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Delhi | Lok Sabha speaker Om Birla performs Yoga on the occasion of #InternationalDayofYoga. pic.twitter.com/Tg2lrhDmnk
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Rajasthan: Union Minister Gajendra Singh Shekhawat and others performed Yoga at Mehrangarh Fort in Jodhpur on #InternationalYogaDay, amid light rainfall. pic.twitter.com/iJANhykd7b
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Tamil Nadu Governor RN Ravi participates in a Yoga session at a grand Yoga event organised by Velammal Educational Trust in Madurai, on #InternationalDayofYoga2025
(Video Source: Velammal School Management) pic.twitter.com/8EWLdD8L7l
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Goa Chief Minister Pramod Sawant performs #Yoga in Dona Paula on the occasion of #InternationalDayofYoga2025 pic.twitter.com/ugO9E8mZrA
— ANI (@ANI) June 21, 2025
#WATCH | Delhi CM Rekha Gupta joins others to perform Yoga on #InternationalDayofYoga2025.
(Source – ANI/Multi outsource CM Media team) pic.twitter.com/oUm0h5aSgL
— ANI (@ANI) June 21, 2025
Also Read..
International Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగాసనాలు వేసిన రాష్ట్రపతి ముర్ము
Operation Sindhu | కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. ఢిల్లీ చేరుకున్న 290 మంది విద్యార్థులు
PM Modi | అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలి: మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

