దివాలా చట్టం కట్టుదిట్టం
ఇన్సాల్వెన్సీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపర్చడానికి, ట్రిబ్యునళ్ల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ వేదికను ఏర్పాటు చేయనున్నది.
న్యూఢిల్లీ, జూలై 23: ఇన్సాల్వెన్సీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపర్చడానికి, ట్రిబ్యునళ్ల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ వేదికను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు దివాలా స్మృతి (ఐబీసీ)లో మార్పులు తెస్తామని బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2016లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా 6సార్లు సవరణలు చేశారు. కాగా, వెయ్యికిపైగా కంపెనీల కేసులను ఐబీసీ ద్వారా పరిష్కారం చేశారు.
దీంతో బ్యాంకర్లు, ఇతర రుణదాతలకు నేరుగా రూ.3.3 లక్షల కోట్ల బకాయిలు వసూలయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నగరాల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునళ్లు (ఎన్సీఎల్టీ) ఉన్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రధాన ధర్మాసనం ఉన్నది. అలాగే ఢిల్లీతోపాటు చెన్నైలో నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ధర్మసనాలున్నాయి. ఈ నేపథ్యంలో కేసులు ఇంకా త్వరగా పరిష్కారమయ్యేలా ఎన్సీఎల్టీ బెంచ్‌లను మరిన్ని తెస్తామని కేంద్రం చెప్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

