Pangolin | పంగోలిన్‌ను అక్రమంగా తరలిస్తూ అటవీ అధికారులకు చిక్కిన స్మగ్లర్స్..!
Pangolin | అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలిన్‌ను అక్రమంగా తరలిస్తున్నారని తమకు అందిన పక్కా సమాచారం మేరకు తాము నిఘా వేసి నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
Pangolin : అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలిన్‌ను అక్రమంగా తరలిస్తున్నారని తమకు అందిన పక్కా సమాచారం మేరకు తాము నిఘా వేసి నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్ (Raipur) లో స్మగర్లను పట్టుకున్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు.
పంగోలిన్లు, పులి చర్మాలు, ఏనుగు దంతాలను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో తాము నిఘా పటిష్టం చేశామని రాయ్‌పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రప్రకాశ్ మహోబియా అన్నారు. మూడు వారాలు ముఠాను వెంబండించి కొనుగోలుదార్లుగా నటించి పట్టుకున్నామని చెప్పారు. అయితే కొందరు తమకు తాము అమ్మడానికి వచ్చామని, వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో తమకు తెలియదని స్మగ్లర్లు చెప్పినట్లు వెల్లడించారు. కాగా, అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న ఈ పంగోలిన్‌ను తెలంగాణలో అలుగు అంటారు.
#WATCH | Raipur, Chhattisgarh: Two smugglers caught with live pangolin in an operation conducted by the Forest Department. https://t.co/7B85WJGb95 pic.twitter.com/PdT9K2P2Sa
— ANI (@ANI) April 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

