ఆప్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే మరో ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా రాజీనామా లేఖను కేజ్రీవాల్‌కు పంపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరునాడే వీరిద్దరూ రాజీనామా చేశారు. హర్మీత్ సింగ్ కు పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలతో టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానాలున్నాయి.
ఛండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే మరో ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా రాజీనామా లేఖను కేజ్రీవాల్‌కు పంపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరునాడే వీరిద్దరూ రాజీనామా చేశారు. హర్మీత్ సింగ్ కు పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలతో టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానాలున్నాయి. చేతన్‌సింగ్ నియోజకవర్గం సమానాలో పార్టీ బాధ్యతలు మాజీ మంత్రి సుర్జీత్ సింగ్‌కు కేటాయించారు. దీంతో టికెట్ రాదనే అనుమానంతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

