e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News థానే జిల్లాలో విష‌పూరిత గ్యాస్ లీక్‌.. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌

థానే జిల్లాలో విష‌పూరిత గ్యాస్ లీక్‌.. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌

థానే జిల్లాలో విష‌పూరిత గ్యాస్ లీక్‌.. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌

ముంబై : మ‌హారాష్ర్ట థానే జిల్లాలోని భివండిలో శ‌నివారం రాత్రి విష‌పూరిత‌మైన గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అక్క‌డ బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉంచిన సిలిండ‌ర్ల నుంచి గ్యాస్ లీకైన‌ట్లు అధికారులు ఆదివారం నిర్ధారించారు. ఈ గ్యాస్ లీకేజీ వ‌ల్ల ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు అని అధికారులు స్ప‌ష్టం చేశారు. బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉంచిన 16 సిలిండ‌ర్ల‌లో స‌ల్ఫ‌ర్ డైఆక్సైడ్ నిల్వ ఉంచిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో రెండు సిలిండ‌ర్ల నుంచి ఆ వాయువు లీకేజీ అయింద‌న్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని సుమారు రెండు గంట‌ల పాటు శ్ర‌మించి గ్యాస్ లీకేజీని అదుపు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థానే జిల్లాలో విష‌పూరిత గ్యాస్ లీక్‌.. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌

ట్రెండింగ్‌

Advertisement