Home
National
The Spread Of The Hanta Virus On The Dutch Vessel Mv Hondius Is Causing Alarm Among Nations Worldwide
ఇద్దరు భారతీయులకు హంటా వైరస్
డచ్ నౌక ఎంవీ హొండియస్లో హంటా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నది. నౌకలో సిబ్బందిగా ఉన్న ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది.
న్యూఢిల్లీ: డచ్ నౌక ఎంవీ హొండియస్లో హంటా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నది. నౌకలో సిబ్బందిగా ఉన్న ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. నౌకలో మొత్తం ఐదుగురికి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని.. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు ముగ్గురు మరణించారని బీబీసీ పేర్కొన్నది.
ఈ నౌకలో 28 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నౌక ప్రయాణం సాగిన 12 దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. ‘ఇదొక ప్రమాదకర వైరస్. కానీ వైరస్ బారిన పడిన వ్యక్తి మాత్రమే దీని వల్ల అనారోగ్యం పాలవుతాడు’ అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

