Home
National
The Parliamentary Committee Stated That Charging The Full Fare For Tickets Booked Under The Rac Category During Train Journeys Is Not Justifiable
ఆర్ఏసీ కింద టికెట్లకు పూర్తి చార్జీ సమర్థనీయం కాదు
రైలు ప్రయాణంలో ఆర్ఏసీ క్యాటగిరీ కింద బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి చార్జీ వసూలు చేయటం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో ఆర్ఏసీ క్యాటగిరీ కింద బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి చార్జీ వసూలు చేయటం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొన్నది. ఆర్ఏసీలోనే ఉండి బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించని ప్రయాణికులకు చార్జీలో కొంతమేర తిరిగి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరముందని తెలిపింది. పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో ప్రజా పద్దుల కమిటీ పై విషయాన్ని పేర్కొన్నది.
ప్రస్తుతం ఆర్ఏసీ కింద బెర్త్ బుక్ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తిమొత్తంలో టికెట్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే క్యాటగిరీ కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్ పంచుకోవాల్సి వస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

