రాజ్యాంగంలో ఏమున్నది?
దేశం పేరును ఇండియా అని, భారత్ అని, హిందుస్థాన్ అని పిలుచుకుంటున్నారు. తమిళులు భారత అని, మలయాళీలు భారతం అని తెలుగువారు భారతదేశం అని అంటున్నారు. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1)లో ‘ఇండియా, అనగా భారత్, రాష్ర్టాల యూనియన్' అని పేర్కొంటున్నది.
న్యూఢిల్లీ: దేశం పేరును ఇండియా అని, భారత్ అని, హిందుస్థాన్ అని పిలుచుకుంటున్నారు. తమిళులు భారత అని, మలయాళీలు భారతం అని తెలుగువారు భారతదేశం అని అంటున్నారు. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1)లో ‘ఇండియా, అనగా భారత్, రాష్ర్టాల యూనియన్’ అని పేర్కొంటున్నది. భారత రాజ్యాంగం దేశానికి ఇండియాగాను, భారత్గాను అధికార, చట్టబద్ధమైన పేర్లను ఇచ్చింది. రాజ్యాంగాన్ని రూపొందించిన నాటి ముసాయిదా కమిటీ.. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు పేర్లను ఎంపిక చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

