Home
National
The Manipur Legislative Assembly On Friday Once Again Passed A Resolution To Implement The National Register Of Citizens Nrc In Their State
మణిపూర్‌లో ఎన్ఆర్సీ కోసం మళ్లీ తీర్మానం
జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయాలని మణిపూర్ శాసన సభ శుక్రవారం మరోసారి తీర్మానం చేసింది.
ఇంఫాల్ : జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయాలని మణిపూర్ శాసన సభ శుక్రవారం మరోసారి తీర్మానం చేసింది. రాష్ట్ర భద్రత, సమగ్రతలను కాపాడేందుకు ఎన్ఆర్సీ అమలును వేగవంతం చేయాలని 2022 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం బీరేన్ సింగ్ ఈ విషయమై ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మణిపూర్ ప్రయోజనాలను కాపాడేందుకు, దేశ క్షేమం కోసం ఎన్ఆర్సీని అమలు చేయడం చాలా ముఖ్యమని తాము దృఢంగా విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న తరాల కోసం మణిపూర్‌ను సౌభాగ్యవంతంగా, పటిష్ఠంగా తీర్చిదిద్దడానికి తాము కృషి చేస్తున్నామని, దీనికి ప్రజలంతా మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

