నియంతృత్వ ధోరణిలో గవర్నర్
పశ్చిమబెంగాల్లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రాష్ట్ర సర్కారుతో సంబంధం లేకుండా ఏడు రాష్ట్ర యూనివర్సిటీలకు గవర్నర్ తాత్కాలిక వైస్ చాన్స్లర్లను(వీసీ) నియమించారు.
- వీసీల నియామకాలపై టీఎంసీ సర్కార్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రాష్ట్ర సర్కారుతో సంబంధం లేకుండా ఏడు రాష్ట్ర యూనివర్సిటీలకు గవర్నర్ తాత్కాలిక వైస్ చాన్స్లర్లను(వీసీ) నియమించారు.
గవర్నర్ చర్యను విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయన ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయం యూనివర్సిటీ విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని విమర్శించారు. యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

