Rahul Gandhi | ఫలించని బుజ్జగింపులు.. కేంద్రం ముందు కాంగ్రెస్ 5 డిమాండ్లు
Rahul Gandhi | ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టిన నిరసన కొనసాగుతున్నది.
Rahul Gandhi | ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టిన నిరసన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి నచ్చ చెప్పేందుకు రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ రాహుల్‌ను బుజ్జింగించే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని కోరారు. దీనినికి రాహుల్ గాంధీ విరమించమని తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలంటే ఐదు డిమాండ్లను ఒప్పుకోవాలని షరతు విధించారు.
డిమాండ్స్ ఇవే..
- విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
- నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి.
- నీట్ పేపర్ లీక్‌తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలి
- .ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తు చేయాలి.
- విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్స్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి అక్కడ నుంచి నేరుగా హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను విరించారు.
#WATCH | Delhi: Union Minister Jitendra Singh reached Lok Kalyan Marg and spoke with Lok Sabha LoP Rahul Gandhi over Congress’s ongoing protest here.
Union Home Secretary Govind Mohan also present.
(Earlier visuals) pic.twitter.com/aN2wEVSDit
— ANI (@ANI) July 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

