Home
National
The Australian Space Agency Believed That The Object Seen Off The Coast Of Their Country A Few Days Ago Could Be A Fragment Of The Pslv Rocket Belonging To India
ఆ మిస్టరీ వస్తువు పీఎస్ఎల్వీ రాకెట్దే!
కొన్ని రోజుల క్రితం తమ దేశ తీరంలో కనిపించిన వస్తువు భారత్కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలం అయి ఉంటుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సోమవారం అభిప్రాయపడింది.
చెన్నై: కొన్ని రోజుల క్రితం తమ దేశ తీరంలో కనిపించిన వస్తువు భారత్కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలం అయి ఉంటుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సోమవారం అభిప్రాయపడింది. అయితే తన అభిప్రాయానికి గల ఆధారాలను ఆ సంస్థ వెల్లడించలేదు. నిజ నిర్ధారణ కోసం ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఇస్రో వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
మిస్టరీ వస్తువు కనిపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్రో అది తమదేనని లేదా తమది కాదనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మిస్టరీ వస్తువు చిత్రాలను బట్టి అది పాత కాలం నాటి రాకెట్ భాగమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Australia
- India
- pslv
- space agency
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

