Viral Post | సమోసా నుంచి శవాసనం వరకూ.. : మంత్రి వర్కవుట్ సెషన్‌కు నెటిజన్లు ఫిదా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ నాగాలాండ్ ప్రకృతి రమణీయతతో పాటు ఉత్తేజకరమైన పోస్ట్‌లను షేర్ చేసే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ లేటెస్ట్ పోస్ట్ (Viral Post) పలువురిలో వర్కవుట్స్ పట్ల ఆలోచన రేకెత్తిస్తోంది.
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ నాగాలాండ్ ప్రకృతి రమణీయతతో పాటు ఉత్తేజకరమైన పోస్ట్‌లను షేర్ చేసే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ లేటెస్ట్ పోస్ట్ (Viral Post) పలువురిలో వర్కవుట్స్ పట్ల ఆలోచన రేకెత్తిస్తోంది.
తాజా పోస్ట్‌లో ఆయన తన వర్కవుట్ సెషన్ ఫొటోలను షేర్ చేసి వ్యాయామం చేసేందుకు ప్రతి ఒక్కరిలో స్పూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇమ్న అలంగ్ ఈ ఫొటోల్లో కొన్ని యోగాసనాలు చేస్తూ కనిపించారు. సమోసా నుంచి శవాసనం వరకూ..ఇది కేవలం యోగ కాదు..ఇది నా అనులోమ్ విలోమ్ మొమెంట్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
From Samosa to Savasana!
This isn’t just yoga, it’s ‘Yoga Ki Hera Pheri’ 😉
Having my Anulom Vilom Moment 😋 pic.twitter.com/tN7PIcFX2J
— Temjen Imna Along (@AlongImna) July 6, 2023
ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 83,000కుపైగా వ్యూస్ రావడంతో పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడంలో మంత్రి ముందున్నారని పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :
Shashikala | ఈమె దగ్గర వంట నేర్చుకునేందుకు…
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

