జేఈఈ మెయిన్‌లో తెలంగాణ సత్తా

- నలుగురికి 100 పర్సంటైల్
- దేశవ్యాప్తంగా 17 మందికే
- మూడో విడుత ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు పోలు లక్ష్మీ సాయి లోకేశ్ రెడ్డి, మధుర్ ఆదర్శ్ రెడ్డి, వెలవల్లి వెంకట కార్తికేయ సాయి వైదిక్, జ్యోసుల వెంకట ఆదిత్య 100 పర్సెంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 17 మందే 100 పర్సెంటైల్ సాధించగా అందులో తెలంగాణ నుంచే నలుగురు ఉండటం విశేషం. తెలంగాణలో ఓవరాల్‌గా జ్యోసుల వెంకట ఆదిత్య టాపర్‌గా నిలవగా, మధుర్ ఆదర్శ్ రెడ్డి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉన్నారు. బిజిలి ప్రచోతన్ వర్మ 99.96491 పర్సంటైల్‌తో ఎస్టీ కోటాలో టాపర్‌గా నిలిచారు. దివ్యాంగుల కోటాలో కొమ్ము శరణ్య, పల్లె భావన, అంచ ప్రణవిలు 99కి పైగా పర్సంటైల్ సాధించారు. మొత్తం 7.09 లక్షల మంది పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకొన్నారు. 334 నగరాల్లో 915 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

