నందిగ్రామ్: మమత వెనుకంజ.. 4997 ఓట్ల ఆధిక్యంలో సువేందు

నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు సాధించే దిశగా వెళ్తోంది. అధికార టీఎంసీకి గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం టీఎంసీ 130, బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

