నందిగ్రామ్‌లో మమతపై స్వల్ప ఆధిక్యంలో సువేందు అధికారి

నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. పోస్టల్ బ్యాలెట్లో సువేందుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో సువేందుకు 7287 ఓట్లు, మమతకు 5790 ఓట్లు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలంగా పుంజుకుంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

