BJP | కేంద్ర మంత్రిపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే.. పార్టీ ఏం చేసిందో తెలుసా?
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్పై అవినీతి ఆరోపణలు చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే కైలాశ్ మేఘ్వాల్పై బీజేపీ కఠిన చర్యలకు దిగింది.
BJP | జైపూర్ : కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్పై అవినీతి ఆరోపణలు చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే కైలాశ్ మేఘ్వాల్పై బీజేపీ కఠిన చర్యలకు దిగింది. అర్జున్‌రామ్ నెంబర్ వన్ అవినీతిపరుడని కైలాశ్ ఆగస్టు 28న ఆరోపించారు. ఆ మర్నాడే ఆయనకు బీజేపీ షోకాజ్ నోటీసు పంపింది.
అయినా కైలాశ్ వెనుకంజ వేయలేదు. బుధవారం కూడా మరోసారి ఆరోపించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ నేత ఓంకార్ సింగ్ లఖ్వత్ ప్రకటించారు. కైలాశ్ గతంలో శాసనసభ సభాపతిగా పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

