Home
National
Supreme Court Withholds Mumbai Civic Commissioner Salary Over Failure To Remove Encroachments
ఆక్రమణల పై నిర్లక్ష్యం.. కమిషనర్ జీతం నిలిపివేత
ముంబైలోని బొరివలిలో బెస్ట్ బస్ స్టేషన్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముంబై: ముంబైలోని బొరివలిలో బెస్ట్ బస్ స్టేషన్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) కమిషనర్ అశిని సతీష్ భిడేతో పాటు ఇతర అధికారుల నవంబర్ జీతాలు నిలిపివేస్తూ మంగళవారం ఆదేశించింది.
కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించి, షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మరో 30 రోజుల గడువు ఇవ్వాలన్న బీఎంసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. రూ. 5 లక్షల జరిమానాను విధించింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేవరకు జీతాలు చెల్లించరాదని, డిసెంబర్ 1 వరకు జీతం తీసుకోలేరని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

